Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రొఫెసర్ రోజారాణిని సస్పెన్స్ చేయడంతో శని వారం ఓయూలో ఎస్సీ, ఎస్టీ, టీచర్స్ మీట్లో భాగ ంగా '' ఇస్యుష్ అండ్ చలేం జెస్ '' లో భారీగా ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వారి అభిప్రాయా లను వ్యక్తం చేశారు. రోజారాణి సస్పెన్ను ఖండిం చారు. త్వరలోనే ఓయూ ఇన్చార్జి వీసీని కలిసి వినతిపత్రం అందజే యడం, ఓయూ వీసీ పర్యటన నుంచి రాగానే పరిపాలన భవన్ ఎదుట భారీగా ధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు తమ సంఘాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.