Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ శనివారం జీహెచ్ఎంసీ అధికా రులు హెచ్ఎండబ్ల్యూసీ అధి కారులు సీనియర్ కార్యకర్తలు నాయకులతో కలిసి మల్లికా ర్జునా నగర్లో పాదయాత్ర చేశారు. పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో పేరుకు అయిన చెత్తను తీసివేయించారు. కాలనీవాసులు డ్రయినేజీ వ్యవస్థకు కొత్త రోడ్డు వేయాలని కోరగా.. కార్పొరేటర్ స్పందిస్తూ పైపులైన్లు, రోడ్లు అతి త్వరలో పూర్తి చేస్తారని కాలనీవాసులకు హామీనిచ్చారు.