Authorization
Sun March 16, 2025 08:42:12 am
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బోయిన్పల్లి ప్లేగ్రౌండ్‌లో జరగనున్న జిల్లా స్థాయి 5 ఏ సైడ్ ఫుట్‌బాల్ పోటీల ప్రారంభ వేడుకలకు హాజరు కావాలని కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసిషన్ చైర్మెన్ జంపన్న ప్రతాప్ సోమవారం అర్మ్స్ ట్రస్ట్ చెర్మెన్ మధుసూదన్‌తో కలిసి కంటోన్మెంట్ బోర్డు కార్యలయంలో సీఈఓ అజిత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పోటీలకు తప్పకుండా రావాలని కోరారు.