Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
వినాయక్‌నగర్ డివిజన్ దీన్‌దయాల్ నగర్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి జలమయమైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అధికారులతో కలిసి పర్యటిం చారు. అనంతరం కాలనీ కొనసాగుతున్న బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈ మహేష్, ఏఈలు దీపక్, మధురియ, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు, కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు బద్దం పరిశురాం రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు సురేష్, ప్రభాకర్ రెడ్డి, బాలక్రిష్ణ గుప్త, చంద్రకాంత్, బాల్ రాజ్ యాదవ్, సంతోష్ రాందాస్, సందీప్ గౌడ్, రఘుయాదవ్, బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, కాలనీ అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.