Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సీనియర్ సిటిజన్, విభిన్న ప్రతిభవంతులకు కత్రిమ అవయవాలు, ఉపకారణాలు ఉచిత పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అసెస్మెంట్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి కోరారు. బుధవారం బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లక్ష్మి ప్రసన్న, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.