Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
బిర్యానీలో వాడే రసాయన కలర్లు ప్రజలకు లేనిపోని కొత్త రోగాలను క్యాన్సర్ లాంటి వ్యాధులను తెచ్చిపెడుతున్నాయని వైద్యులు అంటున్నారు. ఇంత జరుగుతున్న దీనిని పర్యవేక్షించవలసిన జిహెచ్ఎంసి అధికారులు నిమ్మకు నిరీతినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. మంగళవారం ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న బిర్యానీ పాయింట్లను కనీసం తనిఖీ చేయకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. నగరంలో ఉన్న బిర్యాని పాయింట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కాసులు వర్షం కురిపిస్తున్నాయి. అని లుకలుకాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యంతో చేలాగతమాడుతున్న బిర్యానీ పాయింట్ ను నాణ్యత ప్రమాణాలు పాటించే విధాలుగా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.