Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై ఎల్బీనగర్ పోలీసులు దాడులు చేశారు. శుక్రవారం హస్తినాపురంలోని ద్వారకాతిరుమల నగర్ కాలనీ లో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిర్వాహకురాలి తో పాటుగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1020 నగదు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.