Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
భవిష్యత్ తరాల బహుజనుల ప్రయోజనం కోసం ఓయూ లా డీన్ ప్రొఫెసర్ గాలి.వినోద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2023 జనవరి 1 నుంచి వీఆర్ఎస్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇక పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన సౌత్ ఇండియా హక్కుల కోసం వీరోచితంగా పోరాటం చేస్తున్న, గళం విప్పుతున్నా విషయం తెల్సిందే. బహుజనుల రాజ్యాధికారం కోసం నిత్యం ప్రజా క్షేత్రం లో ఉంటూ పోరాటం చేస్తు ప్రజలకు మరింతగా దగ్గర కానున్నట్లు చెప్పారు.