Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడెమీలో రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల పక్షాన సభ్యురాలుగా నియమితులైన ప్రముఖ నాట్య గురువు డాక్టర్ ఎస్.పీ. భారతిని భాషా సాంస్కతిక శాఖ కార్యాలయంలో మానవహక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య సత్కరించారు. ఐదేండ్ల కాలపరిమితిలో తెలుగు సంప్రదాయ కళలు మరింతగా ఇతర ప్రాంతాల్లో గుర్తింపు పొందేలా కషి చేయాలని భారతికి సూచించారు. భారతి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎంపిక చేసుకోవటం అర్హతకు గుర్తింపు అని ఆయన అభినందించారు.