Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తెలంగాణ సంస్కతి సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో టీఎన్జీవోస్ దేవాదాయ శాఖ యూనిట్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అడిషనల్ కమిషనర్ జ్యోతి, సంయుక్త కమిషనర్ కష్ణవేణి, డిప్యూటీ కమిషనర్ రామకష్ణ, టీఎన్జీవోస్ ఎండోమెంట్ యూనిట్ అధ్యక్షులు బాబు శంకర్, కార్యదర్శి నిఖిల్.వినోద్ రెడ్డి, కార్తీక్ యాదవ్. వెంకటేష్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టీజీఓఎస్ అధ్యక్షురాలు మమత, నాయకులు శ్రీకాంత్, కస్తూరి వెంకటేష్, ప్రభాకర్, క్రాంతి కిరణ్, చక్రవర్తి పాల్గొన్నారు.