Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐ మాక్స్ థియేటర్ వద్ద బీజేపీ నాయకులు పల్లపు గోవర్ధన్ ఆధ్వర్యంలో నిరసన తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం వేద ప్రజలకు అన్యా యం చేస్తుందన్నారు. వారి అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నామంటూనే బడా వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని తెలిపారు. పేద ప్రజలు ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించ కుంటే అధికారులు వెంటనే కరెంట్ చేస్తారనీ అదే బడా సంస్థలు కోట్లు పెండింగ్లో ఉన్నా వారికి అన్ని సదుపా టయాలు ఎలా కల్పిస్తా రని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థల నుంచి బకాయిలను వసూలు చేయాలనీ, పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.