Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షుడు డా.ఎ. పరశురాం
- మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రవ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు డా.ఎ. పరశురాం కోరారు. మంగళవారం వివిధ యూనివర్సిటీల ప్రతినిధులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. తాము కూడా అన్ని అర్హతలు కలిగి బోధన పరిశోధన రంగాల్లో రాణిస్తున్నట్లు చెప్పారు.