Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
పేద, మధ్యతరగతి ప్రజలకు అందు బాటులో వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో సూట్స్ కేర్ నెట్వర్క్ వారి నక్షత్ర హాస్పిటల్లో, తెలంగాణలో మొట్ట మొదటసారిగా సూట్స్ ఏహెచ్సీి మెంబర్షిప్ కార్డును ప్రవేశపెట్టారు. ఈ మెంబర్షిప్ ద్వారా 12సార్లు ఓపీ, రూ.1000 వరకు ల్యాబ్ పరీక్షలు ఉచితంగా చేయించుకో వచ్చని డాక్టర్లు తెలిపారు. నక్షత్ర హాస్పిటల్ ఎండి డా.రఘవీర్రెడ్డి, మెడికల్ డైరెక్టర్ డా.రవీంద్ర, సంస్థ సీఈఓ డా.చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.