Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి స్థానిక 19వ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్తో కలిసి డివిజన్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్లోర్ పనులను సోమవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా పనులను ఎప్పటికప్పుడు త్వరగా పూర్తి చేయాలని ఉన్నత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు వాణి, మహిళా నాయ కురాలు సబితా జలంధర్ రెడ్డి, 19వ డివిజన్ అధ్యక్షుడు కొలన్ సత్తిరెడ్డి, 19వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ కొలన్ బాల్ రెడ్డి, 16వ మహిళా అధ్యక్షురాలు రజిత రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారయణ పాల్గొన్నారు.