Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దమ్మయిగూడ మున్సిపల్ పరిధిలో 5వ వార్డులో డ్వాక్రా భవన్ం కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డిని దమ్మాయి గూడ మున్సిపల్ చైర్మెన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ కొత్త సురేఖ భాస్కర్ గౌడ్ వినతిపత్రం అందజే శారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వసూపతి శ్రీకాంత్ గౌడ్, కొత్త భాస్కర్ గౌడ్, పాండు గౌడ్, దుర్గం సాయి నాధ్ గౌడ్, ఓర్సు రాములు పాల్గొన్నారు.