Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా ఎన్నికైన నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్‌ను నాచారం డివిజన్ టీఆర్ఎస్ నాయకులు అను ఫర్నిచర్ వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి కార్పొరేటర్‌కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కట్ట బుచ్చన్న గౌడ్, మేకల ముత్యంరెడ్డి, అంజి విట్టల్ యాదవ్, శ్రీరామ్, సత్యనారాయణ, ఆదిలక్ష్మి, చంద్రశేఖర్, రెబల్ రాజు, రామకృష్ణ, సువర్ణ, సుగుణాకర్ రావు, దాసరి కర్ణ, అశోక్ తుంగ, తిరుపతి విష్ణు, కృష్ణ, కెప్టెన్ వాసు, తిరుమల్, నరసింహ, శ్రీనివాస్, మహేష్, రవీందర్ రెడ్డి, నర్సింగ్ రావు, దేవులపల్లి యాదగిరి, రమేష్ కుమార్, లడ్డు, శివ, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.