Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్రంలోని వివిధ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 110 మంది ఈజీఎంఎం ఉద్యోగులు హెచ్ఆర్ పాలసీకి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల జారీ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని తమకు ఉన్న సమస్యను ఆయనే పరిష్కరించాలని కోరారు. సంబంధిత మంత్రిని, ప్రత్యేక కార్యదర్శిని కలిసి తమ సమస్యను వివరించామని వారు తెలిపారు.