Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాగారం మున్సిపా లిటీ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా రూరల్ అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, నాగారం మున్సిపల్ అధ్యక్షులు బుద్ధవరం వేణుగోపాల్ ఆధ్వర్యంలో మామిడి జంగారెడ్డి, బి.చంద్రం యాదవ్, కుసుమాల మారేష్, తోట ప్రభాకర్, మల్రెడ్డి సతీష్‌రెడ్డి, చెట్ల రమేష్ ముదిరాజ్, దాసరి నరసింహారెడ్డి, దాసరి శ్రీధర్ రెడ్డి, పాశం భిక్షపతి, గుండాల గోపాల్‌గౌడ్, కురుమిళ్ళ సురేందర్ గౌడ్, మామిడి చంద్రశేఖర్ రెడ్డిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్యాం సుందర్, బొమ్మిడి బుచ్చిరెడ్డి, నక్క కిషోర్ గౌడ్, తరిగొప్పుల బలరాం, రామక్కపేట రవీందర్ రెడ్డి, రామగుని రాకేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.