Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి జన్మదినాన్ని పురస్కరించి జేఏసీ నాయకులు కన్వీనర్ పరాశరంరవీంద్రాచార్యులు, కాండూరి కృష్ణమాచార్యు లు, ఉద్యోగుల సంఘం నేత వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహౌత్ర చంద్రశేఖర్ శర్మ గ్రేటర్ అధ్యక్షులు బండారి జగపతి కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్ కళాశాల రవీంద్రాచా ర్యులు, అధ్యక్షులు సీహెచ్ బద్రీనాథ్ చార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ శర్మ, ఉపాధ్యక్షులు రాజేశ్వర శర్మ, గ్రేటర్ అధ్యక్షులు బండారి జగదీష్, ప్రధాన కార్యదర్శి మాచారం యాదగిరి, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.