Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం-3194 (పీహెచ్ఎంఈయూ), ఇండి యన్ నేషనల్ ట్రేడ్ యూనియన్-7852(ఐఎన్టీయూసీ) అనుబంధ సంఘం డైరీని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సౌందర్యలత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ బోగ ప్రకాశ్, ప్రమీల, గొం గడయ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎండీ సిగ్భతుల్లా, పబ్లిక్ హెల్త్ నర్సు కరుణదేవీ, సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్, ఫార్మస్టీ నగేష్, శ్రీధర్ రెడ్డి, ఏఎన్ఎంలు మంగ, సువర్ణ, విక్టోరియా, వనమాల, లక్ష్మి, ఇందిరా, సిబ్బంది పాల్గొన్నారు.