Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్ / వనస్థలిపురం
మార్చి 1,2,3 వ తేదీలలో మిర్యాలగూడ లో జరిగే గిరిజన సంఘం రాష్ట్ర మహా సభ్యులను జయప్రదం చేయా లని కోరుతూ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్య క్షులు ఎం గోపి నాయక్ ఆధ్వర్యంలో మహాసభ వాల్ పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మార్చ్ 1వ తేదిన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు లంబాడీ, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గిరిజనులకు గిరిజన బంధు అమలు చేయాలని అన్నారు. ధరావత్ ప్రీతీ మృతికి కారుకులైన ఎండీ సైఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ శ్రీను నాయక్ ,కే దస్య నాయక్, కే నగేష్ నాయక్, ఆర్ హర్యానాయక్, ఈ పాండు నాయక్, ఆర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.