Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'తొలిమెట్టు' కార్యక్రమం పరిశీలన
- ఉపాధ్యాయ బృందానికి అభినందనలు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రభుత్వం తీసుకొచ్చిన తొలిమెట్టు కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ, విద్యార్థులు చేపట్టిన ప్రాక్టికల్స్, చదవడం, రాయడం చూసి కేంద్ర అధికారుల బృందం సంతోషించింది. సోమవారం గన్‌ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ ప్రైమరీ స్కూలు కు కేంద్ర అధికారి కార్తీక్ మురళిశరన్, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణతో కలిసి ప్రైమరీ స్కూల ్ను సందర్శించారు. ఈ సందర్భంగా తొలిమెటు కార్యక్ర మం ద్వారా విద్యార్థులు చదవడం, భాషను అర్థం చేసుకో వడం, గణితంలో సంఖ్యలు అర్థం చేసుకోవడం, సొంతం గా రాయడం లాంటి వల్ల విద్యార్థులు ఉన్నతంగా ప్రతిభ ను కనబరచడం ద్వారా కేంద్ర బృందం హెచ్ఎం సుధా రాణి, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. విద్యార్థు లకు విద్యాబుద్ధులు చెబుతూ వారి ఎదుగుదలకు కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు. కార్యక్ర మంలో డీఈవో రోహిణి, ఎస్టీఆర్టీ వినాయక్, డిప్యూటీ ఐఓఎస్ సత్యవతి, పాఠశాల హెచ్ఎం సుధారాణి, హై స్కూల్ హెచ్ఎం ఉమా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.