Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లిహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొ మ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లా డుతూ ప్రీతి మృ పై నిరసన తెలిపిన అనం తరం ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్గ్రే షియా చెల్లించాలనీ, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనీ, ఎవరి ద్వారా చనిపోయిందో అతనికి శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జూబ్లీహిల్స్ ఇన్చార్జి దీపక్ రెడ్డి, బోరబండ డివిజన్ అధ్యక్షుడు వెంకట్, షర్మిల జాదవ్, కుమార్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.