Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రధాని మోడీ దిష్టి బొమ్మను టీపీసీసీ కార్యదర్శి ఎల్మేటి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మల్లాపూర్ గ్రామంలోని చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని మండి పడ్డారు. జల్ పల్లి మున్సిపాలిటీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అహ్మద్ బామ్, నాయకులు వంగేటి మధుసూదన్ రెడ్డి, అంజనేయులు, ఉమేష్, సాయి గౌడ్, సల్మాన్ అద్నాన్, అజ్మల్, ఖలీల్, సలీం తదితరులు పాల్గొన్నారు.