Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌం మంత్రిని కోరిని రాజేశ్వర్
నవతెలంగాణ-సంతోష్ నగర్
నార్సింగ్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని వెంటనే సీజ్ చేసి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ఏ రాజేశ్వర్ యాదవ్ హౌం మంత్రి మహమ్మద్ అలీని మినిస్టర్స్లో కలిసి విజ్ఞప్తి చేసారు.మంత్రి మహమూద్ అలీ జన్మదినం సందర్భంగా శాలువాతో సత్క రించి,బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్ధి రాసిన సూసై డ్ నోట్ లో కళాశాల అధికారుల పేర్లు రాసినందున వారి పై కఠిన చర్యలు తీసుకొని,వెంటనే కళాశాలను సీజ్ చేయాలని మంత్రిని రాజేశ్వర్ యాదవ్ కోరారు.