Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
చర్లపల్లి డివిజన్ సిల్వర్ ఒక్ నుంచి ఆర్ జీకే కాలనీ వరకు వేస్తున్న 100 మీటర్ల నూతన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ బోంతు శ్రీదేవి యాదవ్ పరిశీలిం చారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిం చాలని, క్యురింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాకే రొడ్డును వాడకంలోకి తేవాలని కాంట్రాక్టర్కు సూచించారు. బీఆర్ఎస్ డివిజన్ నాయకులు నాగిల్ల బాల్ రెడ్డి, బత్తుల శ్రీకాంత్ యాదవ్, బొడిగ ప్రభు గౌడ్, గోపి, పాండు ముదిరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.