Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్
నవతెలంగాణ-కంటోన్మెంట్
విజయభారతి సొసైటీలో సమస్యలను పరిష్కరిం చేందుకు తన వంతు కృషి చేస్తానని కంటోన్మెంట్ బోరు మాజీ సభ్యుడు ప్యారాసాని శ్యామ్ కుమార్ తెలిపారు. కాలనీవాసులు ఆదివారం కాలనీలో సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ కుమార్ పాల్గొని జయ భారతి సొసైటీలో పర్యటిం చారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులు కోరారు. తన వంతు కషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అద్యక్షులు బిందు, ఉపాధ్యక్షుడు జగన్మోహన్, సెక్రటరీ అరుణ, ప్రధాన కార్యదర్శి కె యస్ రావు, కోశాధికారి శారద, కమిటీ సభ్యులు రామారావు, రారు, సాయి బాబా, మాధవి, రమేష్, వికే రావులు పాల్గొన్నారు.