Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 'దియా శ్రీ డిజైన్స్ ఇంటీరియర్స్ అండ్ డెవలపర్స్'ను శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలంగాణ స్టేట్ టీవీసీసీ ఛైర్మన్ డాక్టర్ కె.వాసుదేవ రెడ్డి, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్ చిట్ల దివాకర్‌తో కలిసి ప్రారంభి ంచారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, బాలాజీ నాయక్, నాయకులు ఆవుల జగన్ యాదవ్, ఆవుల జగదీష్ యాదవ్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి, 22వ డివిజన్ బీఆర ్‌ఎస్ అధ్యక్షుడు శ్రీకర్ గుప్త, మహేందర్ రెడ్డి, దండుగుల స్వామి దశరథ్, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సబితా రెడ్డి, నిర్వాహకుడు రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.