Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను బుధవారం కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, కళ్లెం నవజీవన్రెడ్డిలు విచ్చేసి ప్రారంభించారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, కాలనీ అధ్యక్షులు ఎర్ర హరిబాబు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎర్ర మహేందర్, క్యాదాసు సుధాకర్, వెంకటేశ్వర్లు, సరికొండ యాదయ్య, రామచందర్, నవీన్, నరసింహ ఇతర కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.