Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్ మెట్
ఉగాది పండుగ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''సర్వేజన్ణా సుఖినోభవంతు'' ''సమస్త సన్మంగ ళాని భవంతు'' అని మన్ణపూర్వకముగా ఆశీర్వదించే అర్చ కులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శిం చారు. ఈ కార్యక్రమంలో స్థానిక అర్చక పురోహితులతో పాటు, బీజేపీ స్థానిక నాయకులు మంగేష్ లక్ష్మణ్ గౌడ్, కన్నయ్య యాదవ్, ఈగ లావణ్య కష్ణ, సర్వేష్ యాదవ్, భాస్కర్, జెనిగే అశోక్ యాదవ్, మణిరత్నం, ఆకారం సాయిరాం, సురేందర్ యాదవ్, సూర్యకాంత్ బిరదర్ తదితరులు పాల్గొన్నారు.