Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కూకట్పల్లి
కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలతో రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ, దేశ వ్యాప్త నిరసన కార్యక్రమంలో బాగంగా, రాష్ట్ర పీసీసీి నాయత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గాంధీó భవన్ లో నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ దీక్షలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి పి వి సి సభ్యులు గొట్టిముక్కల వెంగల్ రావు ఆధ్వర్యంలో, భారీ సంఖ్యలో గాంధీ భవన్ కు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు గోపి శెట్టి రాఘవేందర్, ఎన్ఎస్యుఐ స్టేట్ జెనరల్ సెక్రెటరీ సయీద్ మిస్బా, మేకల రమేష్, గురు మూర్తి, సతీష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, గోవింద్ గౌడ్, ఉదయ్ రావు, శివ కుమార్, గణేష్, బండారి ప్రవీణ్ గౌడ్, సమీ, అస్లం, దీపక్, శ్రీను, శాఫియుద్దిన్, తదితరులు పాల్గొన్నారు.