Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్ పేట్ కార్పొరేషన్ 5వ డివిజన్ ఇంద్రాహిల్స్ కాలనీలో నివాసం ఉండే హరి నాయక్ కుమారుడు శివ నాయక్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావటం పట్ల కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా శివ నాయక్‌ను పూల మాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కృషి, పట్టుదల తో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవలన్నారు. కార్యక్ర మంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.