Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం చౌరస్తాలోని గాంధీ పార్క్లో గాంధీ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, సునీత రామూ యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు మల్కాజ్ గిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, అధికార ప్రతినిధి, జీఎన్వీ సతిష్ కుమార్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, రాముయాదవ్,ఉపేందర్ రెడ్డీ, డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు, సత్యమూర్తి, పీవీ సత్యనారాయణ, సూరి, సత్తయ్య, సంతోష్ రాందాస్, మోహన్ రెడ్డీ, ఉపేందర్, బాలకష్ణ గుప్త, బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, అనిల్ బైరు, పిట్ల నాగరాజు, సయ్యద్ మబ్బు, బాలకృష్ణ గుప్త, మోహన్ రాజ్, గణేష్ ముదిరాజ్, గంగాధరి కృష్ణ, శ్రీనివాస్, రాంచందర్, కిట్టు, నర్సింగ్, రాజు, ప్రవీణ్, భాగ్యవతి, జయశ్రీ, వైశాలి, కవిత, తదితరులు పాల్గొన్నారు.
139 ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని వసంత పూరి కాలనీలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు కార్పొరేటర్ ప్రేమ్ కుమార్తో కలిసి ప్రారంభిం చారు. ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్, కార్పొరేటర్ సునీత రామూయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు, సత్యమూర్తి, జీఎన్వీ సతీష్ కుమార్, రామూ యాదవ్,పిట్ల శ్రీనివాస్, రామూయాదవ్, గుండా నిరంజన్, బాబు, సత్య నారాయణ,నరేష్ కుమార్, నవీన్ యాదవ్, సంపత్ రావు, సంతోష్ రాందాస్,మోహన్ రెడ్డి,బ్రమ్మయ్య,మహిళ అధ్యక్షుర ాలు పల్లె విజయ కుమారి,వైశాలి,కవిత, ఉమా తదితరులు పాల్గొన్నారు.