Authorization
Thu April 03, 2025 01:06:36 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
నాంపల్లి మండల పరిధిలోని గన్ ఫౌండ్రీ డివిజన్లోని లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న గోషామహల్ నియోజక వర్గం ఎమ్మెల్యే రాజాసింగ్, గన్ ఫౌండ్రి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్. నాంపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వర్, తదితరులు.