Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్‌పేట
టీఆర్ఎస్ అధిష్టానం చవ్వా సతీష్‌కుమార్‌ను మలక్‌పేట అభ్యర్థిగా ఆది వారం ప్రకటించింది. ఆయన వయస్స 66 ఏండ్లు. గతంలో టీపీపీ నుంచి టీఎన్టీయూసీ కార్మిక నేతగా పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉద్యమనేతగా ఉన్నాడు. 2014 న మలక్‌పేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడి మూడో స్థానాన్ని సంపాదించాడు. జలమండలి దాంట్లో కామ్ దార్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేశాడు. ఈయన నివాసం సైదాబాద్.