Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
నగరంలో ప్రజాప్రతినిధులు మొదలు కొని ఏ స్థాయి అధికారి అయినా సరే వారు వాడే కారు అద్దాలకు బ్లూ కానీ, నలుపు స్టిక్కర్లను ధరించకుండా కారు లోపల అంతా పారదర్శకంగా బయటి వ్యక్తులకు కన్పించాలని ఆర్టీఓ నిబంధనలు ఉన్నా టీఎస్15ఈసీ 1176గల కారు నెంబర్ కల్గిన వ్యక్తి నలుపు స్టిక్కరు ధరించి ఆదివారం హయత్నగర్ పరిధిలో కన్పించాడు.