అంతరంగం
అమ్మకి ఇల్లు, బిడ్డలే సర్వస్వం. బిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా, నవ్వుతూ ఉంటే ఆమెకి కన్నుల పండుగే. తన బిడ్డ తప్పు చేశాడంటే ఏ అమ్మా ఒప్పుకోదు. ఆమెకి తన బిడ్డల మీద అంత నమ్మకం మరి! తన బిడ
సంవత్సరంలో 10, 11 నెలలు స్కూల్‌కి వెళ్ళి అలసి, విసిగిన ఆ పసి మనసులకు కాస్త ఆటవిడుపు కావాలి. మండే ఎండలకు చల్లని చెట్ల నీడన సేద తీరాలి. సాయంత్రానికి ఏ చెరువు గట్టునో, కొలను దగ్గరో చేరి అలసిపోయే
వారి నిజమైన సమస్య అస్థిత్వం. వీరికి సమస్య ఇంట్లోనే మొదలవుతుంది. ఇంట్లోవారికి తమ లైంగికతను చెప్పలేరు, చెప్పినా అర్థం చేసుకుంటారో లేదో అని భయం. అన్నింటిలో మంచి అనిపించుకున్న తాము ఈ ఒక్క
'మంచి పుస్తకం దగ్గరుంటే మంచి మిత్రుడు వెంట వున్నట్లే' అని గాంధీగారి సూక్తి. ఆ మాటలో ఎంతో నిజముంది. కొన్ని కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఎక్కడలేని ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తుంది. మనిషికి అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఒక్క పుస్తకం మాత్రమే ఇవ్వగలద
''ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో'' అని సినారె అన్నట్లు, రామప్ప ఆలయ రమణీయతను చూడడానికి కోట్ల కన్నులు చాలవు. ఆ సౌందర్యాన్ని చూసి మోగని గుండెలు ఉండవు. తెలుగునేలపై, అందునా తెలంగాణ మట్టిపై గొప్ప గుర్తింపు పొందిన
'పోరాటం ప్రతిసారి విజయం సాధించకపోవచ్చు.కానీ భవిష్యత్తు తరానికి మంచి నాయకులను తయారు చేస్తుంది' అన్నాడు లెనిన్. వాకపల్లి ఆదివాసీ మహిళల పోరాటం సరిగ్గా అలాంటిదే. తమకు జరిగిన అన
మొఘల్ చక్రవర్తులు మనల్ని మూడువందల ఏండ్లు అవిచ్ఛిన్నంగా పరిపాలించారు. కానీ మనది ముస్లిం దేశంగా మారలేదు. అలాగే బ్రిటిష్ వలస పాలకులు వరుసగా రెండువందల ఏండ్లపాటు పరిపాలన సాగించా
దేశంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే ఆశ్యర్యంతో పాటు ఆందోళన కూడా కలుగుతోంది. ఈ రోజుల్లో ప్రశ్నించడం, విమర్శించడం నేరమైపోయింది. గట్టిగా మాట్లాడితేచాలు తెల్లారిచూస్తే కటకటాల్లోకే! ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది. ఏం చేశారని? తమ అభిప్ర
పక్షులన్నిటిలో సురక్షితమైన, సుందరమైన గూడును నిర్మించుకునేది ఈ పిచ్చుకలు మాత్రమే. ఈ పిచుకల జంట ప్రయాణమూ ముద్దుగొలుపుతుంది. మనం పండించే ధాన్యపు గింజలు, చిన్న చిన్న క్రిములు, కీటకాలు వాటి
'ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా ఇంటికి చేరుకున్నప్పుడే మన దేశానికి నిజమైన స్వాత్యంత్య్రం' అన్నారు గాంధీ. కానీ దేశం నేడు డెబ్తై ఐదేండ్ల అమృత ఉత్సవాలు జరుపుకుంటున్నది. ఏ ఒక్క విషయంలోనూ మహిళలకు న్యాయం
గుండెపోటు వస్తే చావడమేనా? బతికే అవకాశం లేదా? ఇదోరకమైన చర్చ.అన్ని జబ్బులకు చావే పరిష్కారం కాదు. కానీ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం అలవాటుగా మారాలనేది వైద్యుల సూచన. గుండె తన స్థిత
ఇలాంటిదే పదేండ్ల కిందట జరిగిన ఘటనలో రెండేండ్ల చిన్నారి చనిపోయింది.తోటి పిల్లలతో ఆడుకుంటుండగా వీధికుక్కలు రావడంతో అప్పుడప్పుడే నడక నేర్చుకున్న పాపాయి భయంతో పరుగెత్తి అక్కడే ఉన్న బ
అ అంటే అమ్మ, ఆ అంటే ఆకలి తప్ప కులం, మతం లాంటి పెద్దపెద్ద మాటలు తెలియని విద్యార్థులు నేడు సమాజంలో వివక్షకు గురైతే దేశం ఎటువైపు వెళ్తున్నట్టు? విద్యాబుద్దులు నేర్చుకుని మెరుగైన సమాజం కోసం పాటుపడే భావిభారత పౌరులను తయారు చేసే విద్యాలయాల్లోకి క
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతిఏటా దేవీ అవార్డులు అందజేస్తోంది. 2023 ఏడాదికి గాను 12మంది మహిళలను అవార్డుకు ఎంపిక చేశారు. ఆయా రంగాల్లో కృషి చేసిన మహి
వారు విద్యార్థులు.. సమాజంలో జరుగుతున్న మంచినీ చెడును పరిశీలించే అవగాహన ఉన్నవారు. అవసరమైన మార్గాన్ని ఎంచుకునే మేధస్సు కలిగిన వారు. ఆటాపాటలతో పాటు సినిమాలు, షికార్లు వారి దినచర్యలో ఓ
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతియేటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో దేశ సమగ్రాభివృద్ధికి ప్రతీకగా సైన్యం విన్యాసాలు, ప్రజా సంక్షేమ పథకాలు, వివిధ రంగ
దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండే మహిళల విద్యా, స్వేచ్ఛను అడ్డుకోవడ మంటే వారిని చరిత్ర పుటల్లోంచి తొలగించడమే. తాలిబన్ల కుట్రను ఆధునిక సమాజం ఏ మాత్రం అంగీకరించదు. టెల
పండగంటే కులం, మతం, ప్రాంతం, వర్గ విభేదాలన్నింటినీ విస్మరించి చేసుకునేది. కానీ నేడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కులం కుంపట్లలో,మతం మంటల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చ
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సందర్భంగా పబ్‌లు, వైన్‌షాపులు, పార్టీలు, ఈవెంట్లకు రోజంతా అనుమతినిచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టుగానే చాలా
కొత్త సంవత్సరం రాగానే సెల్ఫోన్లో ఓ చిన్న మెసేజ్. 'హ్యాపీ న్యూఇయర్'. ఇది అందరూ కోరుకునేదే. కానీ ఏడాదంతా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?.మెసేజ్&zwn
నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన ధీరత్వం. సాయుధ రైతాంగ పోరాట నాయకత్వం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంకేతం. వందేండ్ల ఉస్మానియా విద్యాలయం. అన్నింట్లోనూ తెలంగాణ గర్వకారణ
ప్రేమనేది ఒక యుక్తవయసువారిదే కాదు. పెండ్లయినవారు, కానివారు, వృద్ధాప్యం లోనూ ఉంటుంది. కొంతమంది పెండ్లికి ముందు మరికొంతమంది ఆ తర్వాత ప్రేమించు కుంటారు. ఇంకొంత మంది పిల్లల్ని పెంచేటప్పుడు, చదివించేటపుడు వా
నేడు దళితులు, బీసీలు, ముస్లిం మైనార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంబేద్కర్ ఎవరి కోసం రాజ్యాంగాన్ని రాశాడు. కేవలం అణచబడిన కులాల కోసమేననే వాదన కొం
కరోనా వ్యాక్సినేషన్ నిర్వహణలో దుష్ఫ్రభావాలకు లోనై ఇద్దరు యువతులు మృతి చెందారని, ఆ మరణాలకు కేంద్రం బాధ్యత వహించి పరిహారం ఇప్పించాలని వారి తల్లిదండ్రులు న్య
'బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి..ఏ బండ్లె పోతవ్ కొడుకో నైజాం సర్కరోడా.. నాజీల మించినవురో నైజాం సర్కరోడా' ఈ పాట నిజాం రాజు గుండెల్లో నిప్పులవాగై కురిసింది. 'నాగ
రోజురోజుకూ పెచ్చుమీరుతున్న లైంగిక దాడులు, హత్యల నుంచి మహిళలు ఎలా రక్షించుకోవాలోనని ఓ వైపు మదనపడుతుంటే మరోవైపు మృతదేహాలతో కూడా శృంగారం చేసే వికృతచేష్టలు రావడం దౌర్భగ్యకరం. నిర్భయ,
దాదాపు రెండేండ్ల పాటు కరోనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కేంద్రం ముందు జాగ్రత్తా చర్యలు చేపట్టక వ్యాధి ప్రబలిన తర్వాత ఒక్కసారిగా లాక్డౌన్ విధించింది.
ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది. చిమ్మ చీకట్లోనూ సృష్టమైన లక్ష్యానికనుగుణంగా విమానాలు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. నిర్దేశి
మతఛాందసవాదులు చేస్తున్న ప్రచారం తప్ప ఆ వాదనలో సత్యం లేదు. వివక్షతలను పెంచి పోషించే మనువాద భావజాలం ఒక వైపు పెరిగిపోతుంటే, రెండో వైపు విచ్చలవిడితనపు ఆలోచనలు విస్తరిస్తున్నాయి. ఆధునికత పే
మానవత్వమూ మరచి, కనీస మనుష్య విలువను మరుస్తూ వ్యవహరిస్తున్న నీచాతినీచులు మన సమాజంలో క్రూరత్వాలకు పాల్పడుతున్నారు. ఇటతీవల మన భాగ్యనగరంలో ఒక పాఠశాలలో నాలుగేండ్ల విద్యార్థినిపై గత కొన్ని రోజులుగ
మొత్తం దేశంలో హిందీ మాట్లాడే వాళ్లు నలభై శాతం మాత్రమే ఉన్నారు. మిగతా అరవై శాతం ప్రజలు వివిధ భాషలు మాట్లాడుతారు. ఉత్తర భారతంలో కూడా ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ భాషలున్నాయి. భోజ్‌పురి,
ఇక మా ఊర్లో దసరా పండుగ భలే సరదాగా సాగుతుంది. దేవుళ్ల రథాలు వివిధ బస్తీల నుండి ఊరేగింపుగా వచ్చి ఒకే ప్రాంగణానికి చేరుతాయి. దీపాలు, రంగురంగుల అలంకరణలు, ఒక నెల రోజుల ముం
పెత్రమాస నుంచి తెలంగాణలో చేసుకునే పండుగ ఆడపిల్లల పండుగ. ఆడపడచులు ఎల్లకాలము సంతోషంగా బతకాలని కోరుకునే పండుగ. ఆడబిడ్డలందరు కలిసి ఒక చోట కూడి తొమ్మిది రోజులూ తమ తమ ఆలోచనలను, స
చట్టాలు, కోర్టులు, న్యాయాలు మొదలైనవన్నీ ప్రజలందరికీ సంబంధించిన వైనపుడు ప్రజా భాషను ఎందుకు వాడరు? ఇది ఎప్పటి నుండో వున్న సమస్య. ఇపుడేమో ప్రపంచీకరణ వచ్చాక బతుకుతెరువు గ్లోబల్ అయిపోయాక ఆంగ్లభాష ప్రపం
ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో వాటి ఆనవాల్లు మనకు స్తూపాల రూపంలో, శిథిల గడీల రూపంలో కనపడుతూనే వుంటాయి. అంతేకాదు, ఆ పోరాట కాలంలో పాల్గొన్న కార్యకర్తలు కళారూపాలను, పాటల్ని సృష్టించుకున
అదుపు, అజమాయిషి, ఆధిపత్యం, వెక్కిరింత, ఎత్తిపొడుపు, తిట్లు, దూషణ, దండన మొదలైనవన్నీ రాజ్యము ప్రజలపై ఏ విధంగా ప్రయోగిస్తుందో తల్లిదండ్రుల మనకునే మనమూ, ఒడిలో గురువులనుకునే వాళ
బడి అనేది జైలు కన్నా శిక్షతో కూడుకున్నదిగా ఆ బాలుడు భావించడం ఒక కారణమైతే చంపడం అనే కిరాతకమైన పనికి ఆ వయసులో పూనుకోవడం ఒక విపరీత విషయం. ప్రత్యక్షంగా శత్రువు కానీ వాన్ని హత్య
మన దేశంలో కులం మరింత దుర్మార్గంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. కుండలోనూ, తిండిలోనూ, బట్టలోనూ, మాటలోనూ, మనసులోనూ, మనువులోనూ కులం విశ్వరూపం చూపిస్తోంది. చదువు పెరిగిందని
ఈ దేశంలో నిరక్షరాస్యత వుంది. ఆకలి, దారిద్య్రం వుంది.. గూడు లేని వాళ్లూ కోకొల్లలు. చేయటానికి పని దొరకక తినడానికి తిండి లేక కునారిల్లుతున్న జనం కోట్ల సంఖ్యలో ఇప్పటికీ వ
కోడి, మేక, గొర్రె మాంసాహారులు, పంది, ఎద్దు, ఆవు, అడవి జంతువులు వివిధ రకాల పక్షులు తిని బతుకుతున్న వాళ్ళూ వున్నారు. బెం
రంజన్ కూడా పొరపాటున మాట దొర్లిందని, నాకు హిందీ భాష సరిగా రాదని, ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యం నాకు లేదని వివరణ ఇచ్చారు. అయినా గందరగోళం కొనసాగుతూనే వున్నది. స
''ఒకపరి... ఒకపరి... వయ్యారమై, ముఖమున కళలెళ్ల మొలచీనట్లుండె'' ఇది అన్నమయ్య రాసిన కీర్తన. తాను ఎంతో భక్తితో, పరవశంతో, ఆరాధ్య దేవుని వయ్యారాన్ని, ముఖంలోని కళల మార్పు
వానలు పడుతుండగానే బడులకు సెలవులు వస్తాయనే విషయం బాలలందరికీ తెలిసే వుంటుంది. అందుకేనేమో వర్షం అంటే పిల్లలకంత హర్షం. ఇంకా కొన్ని అబ్బురపరచే జల్లులు పడేవి అదే రాళ్లవాన. మంచుగడ్డలు పడుతుంటే పరుగెత్తుకెళ్లి వాటిని ఏరు కోవటం, నోట్లో వేసుకోవటం, గిన్నెల్ల
ఆడపిల్లల చదువుకోసం, స్వేచ్ఛకోసం, ప్రపంచ శాంతి కోసం నిత్యం మాట్లాడే ఆమె, పదిహేడేళ్ళ వయసులో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకుంది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది. 2014లో 'నోబె
ఇప్పుడు పరీక్షలయ్యాక, వాటి ఫలితాలు వచ్చాయంటే, ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియని స్థితికి వచ్చింది. ఫెయిల్ అయ్యారని విద్యార్థ
పాఠశాలల్లో పరిశుభ్రతను పాటించేందుకు స్కావెంజర్లు, స్వీపర్లు ఉండాలి. ఈ ఏర్పాట్లు వందల పాఠశాలల్లో మనకు కనపడవు. కేవలం బిల్డింగులు, గోడలు వుండగానే సరిపో
పిల్లలను నాన్నలు చూసే విధానము, నాన్నలని పిల్లలు చూసే విధానమూ రెండూ మారాయి. ఇవి పరస్పర ఆధారితాలు. ఇద్దరి మధ్యకూ మూడోది ప్రధానమైవచ్చి చేరుతోంది. అదీ అసలు సంగతి. ఆస్తుల తగాదాల్లో నా
1951లో మళ్లీ మోటార్ సైకిలెక్కి 9 నెలలపాటు అర్జెంటీనా, చిలీ, పెరూ, ఈక్వడార్, కొలంబియా, వెనిజులా, పనామాలతో పాటు అమెరికాలోని మియామీ, ఫ్లోరిడాలను సందర్శించాడు. మూడోసారి
కాశ్మీరు సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నారు పాలకులు. కానీ అక్కడి ప్రజల, పౌరుల హక్కులను కాపాడి ఒక ప్రజాతంత్ర వాతావరణాన్ని కల్పిం
అగ్రరాజ్యమని, అమెరికాలో క్రమశిక్షణ గురించీ, ఆదాయాల గురించీ గొప్పగా చెప్పే వాళ్ళంతా సమాధానాలు చెప్పాల్సిన సమయం. ప్రజలకు రక్షణ ఇవ్వలేని వ్