Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెమ్మెర (కవితా సంపుటి), రచయిత : సుధామ, పేజీలు : 98, వెల : రూ. 70/-, ప్రతులకు : ఎ.ఉషారాణి, స్నేహిత స్రవంతి, జి12, సదత్ టవర్స్, పద్మావతి అపార్ట్మెంట్స్, సలీం నగర్ కాలనీ, మలక్పేట, హైదరాబాద్ - 36.
సెల్ : 9848276929
పద్య పేటిక (కవితా కళానిధి పరిశోధక పంచానన), రచయిత : డాక్టర్ కపిల వాయి లింగమూర్తి, పేజీలు : 264, వెల : రూ. 200/-, ప్రతులకు : కపిలవాయి సాయిశరణ్య, ఇ.నెం. 1-9-312/2/ఎ, ఫ్లాట్ నెం. 404, సి.బ్లాక్, వైదేహి నివాస్ గోల్డెన్ పామ్స్, అచ్చుతరెడ్డి మార్గ్, విద్యానగర్, హైద్రాబాద్ - 44,
సెల్ : 8790727772
కోటి శతకం, రచయిత : గజ్జి కోటేష్, పేజీలు : 48, వెల : రూ. 99/-, ప్రతులకు : కోమటిగూడెం గ్రా||, త్రిపురారం మం||, నల్గొండ జిల్లా - 508 278, సెల్ : 9951213860
భారతీయ (స్వీయ కవితల సంకలనం), రచయిత : జి.యాదగిరి రావు, పేజీలు : 216, వెల : రూ. 100/-, ప్రతులకు : జి.యాదగిరిరావు, 1-7-83/1/1, సీఐటీయూ ఆఫీస్, కమలా నగర్, ఈసీఐఎల్, హైదరాబాద్ - 62.
సెల్ : 9490098660
అన్నదాతా రైతన్నా! (పాటల సంకలనం), వివిధ రచయితల పాటలు, పేజీలు : 226, ప్రతులకు : కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్, ది ఎర్త్ సెంటర్, ఇ.నెం. 8-189/4, 13వ ఎగ్జిట్, అవుటర్ రింగ్ రోడ్, కొంగర రావిరాల, మహేశ్వరం మండలం, రంగా రెడ్డి జిల్లా, 501510, సెల్ : 9676957000
తెలంగాణ దళిత సాహిత్యం, సంస్కృతి, కళారూపాలు, సంపాదకులు : డా||జె. చెన్నయ్య, పేజీలు : 308, వెల : రూ. 150/-, ప్రతులకు : తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ - 01
ఫోన్ : 040-24753754