Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దైవంతో నా అనుభవాలు (నా ఆధ్యాత్మిక ప్రయాణం), రచయిత : వెంకట వినోద్ పరిమి, అక్షరీకరణ : యం.రమేష్‌కుమార్, పేజీలు : 176, వెల : రూ. 200/-, ప్రతులకు : యం.రమేష్‌కుమార్ సెల్ : 9492454678; జ్యోతి వలబోజు, సెల్ : 8096310140; నవోదయ బుక్ హౌస్, కాచిగూడ; నవచేతన, విశాలాంధ్ర పుస్తక దుకాణాలలో..
అమ్మఒడి (కథా సంపుటి), రచయిత : చెన్నూరి సుదర్శన్, పేజీలు : 216, వెల : రూ. 150/-, ప్రతులకు : చెన్నూరి సుదర్శన్, 1-1-21/19, ఫ్లాట్ నెం. 5, రోడ్ నెం.1, శ్రీ సాయి లక్ష్మి శోభా నిలయం, రామ్‌నరేష్ నగర్, హైదర్ నగర్, హైదరాబాద్ - 85, సెల్ : 9440558748
భావుకథలు (85 రచయిత(త్రు)ల కథా కదంబం), పేజీలు : 400, వెల : రూ. 300/-, ప్రతులకు : జ్యోతి వలబోజు సెల్ 8096310140; అభినేత్రి వంగల, సెల్ : 9491871104; నవోదయ బుకహేౌస్ కాచిగూడ, అన్ని విశాలాంధ్ర బుక్ హౌస్‌లలో..
Fire Flowers and Other Sories of Dasarathi krishnamacharya, Translated by Elanaga, Pages : 120, Price : 60/-.
గాజు రెక్కల తూనీగ (కవిత్వం), రచయిత : సాంబమూర్తి లండ, పేజీలు : 136, వెల : రూ.120/-, ప్రతులకు : సాంబమూర్తి లండ, 1-557, ఇందిరా స్ట్రీట్, వంకులూరు, శ్రీకాకుళం జిల్లా - 532219,
సెల్ : 9642732008;
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో..