Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి విగ్రహం ఇది. కేరళలో కొల్లాం జిల్లా చదాయమంగళంలోని జటాయు నేషనల్ పార్క్లో నిర్మించిన ఈ శిల్పం ఎత్తు 21 మీటర్లు. 46 మీటర్ల వెడల్పువుంది. 15000 చదరపు అడుగుల వైశాల్యంలో రాజీవ్ అంచల్ అనే శిల్పి ఈ శిల్పాన్ని చెక్కాడు. 2017 డిసెంబర్లో ప్రారంభమైంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ శిల్పాన్ని చెక్కడానికి అయిన ఖర్చు 100 కోట్ల రూపాయలు.