Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాపిల్, అరటి పండ్లలో పాలీఫినైల్ ఆక్సిడేజ్ అనే ఒక ఎంజైమ్, ఐరన్ ఉంటాయి. వాటిని కోసినప్పుడు అవి ఆక్సిజన్‌తో చర్య జరిపి (ఆక్సీకరణ) వాటి పైభాగం నల్లగా మారుతుంది. అప్పుడు కొంత వృథా పదార్థం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఇనుము ఆక్సిజన్‌తో కలిసి ఆక్సీకరణ జరిగినపుడు తుప్పు పట్టినట్లే. అదే విధంగా పండ్లలోని కణాల చర్య వల్ల ఏర్పడే పదార్థామే మనకు కనిపించే ఆ నలుపు రంగు.