Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆటలు అందమైన కలేనా? అంటూ... సోపతిలో ప్రచురించిన ముఖపత్ర వ్యాసం చాలా బాగుంది. తెలుగు రాష్ట్రాలలోని పాఠశాలలలోని ప్రస్తుత క్రీడాదుస్థితికి నిదర్శనం మీరు ప్రచురించిన వ్యాసం. వ్యాస రచయితకు, 'సోపతి' సంపాదకులకు అభినందనలు, ధన్యవాదాలు.
- ప్రసాద్; ఎమ్ పీఈడీ, దేవరకొండ, నల్లగొండ జిల్లా