Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చామంతులను అమెరికాలో ఉల్లాస జీవితానికి గుర్తుగా చెబితే, ఇంకొన్ని దేశాల్లో నిజాయితీకి నిదర్శనమంటారు.
- షికాగో నగరానికి చామంతి అధికార పుష్పం.
- కాలిఫోర్నియా, సాలమన్ రాష్ట్రాల అధికార పుష్పం చామంతే.
- చైనాలోని టాంగ్జాంగ్లో ప్రతిఏటా చామంతి పూల పండగ నిర్వహిస్తారు.
- జపాన్లో చక్రవర్తులు తమ రాజకుటుంబానికి చిహ్నంగా ఈ పూలనే సూచిస్తారు.
- చామంతులు విశ్వాసం, ఆశావాదం, ఆనందం ఆయుష్షుకు సంకేతాలుగా చెబుతారు.
- చామంతుల్లో ఎరుపు -ప్రేమ, తెలుపు- సత్యం, నమ్మకం, పసుపు- నిశ్శబ్ద ప్రేమకు చిహ్నాలట.
- సూర్యునికి గుర్తుగా, నవంబర్ నెల పుష్పంగా, 13వ వివాహ వార్షికోత్సవానికి బహుమతిగా చామంతులని సూచిస్తారు.