Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవులకు సమీపంగా
పచ్చదనం పరిఢవిల్లే బతుకురీతి ఆహ్లాదకరం
విశాఖ దగ్గర అరకు ప్రాంత అడవుల సమీపాన
హత్తగూడ గ్రామ ఆదివాసీల పరిసరాలే
ఇందుకు తార్కాణం
తాటిచెట్లు, సొగసయిన పూలచెట్లు
పశువులకు సరిపడ గడ్డినిచ్చే నేలలు
ఈ ప్రాంత జీవవైవిధ్యానికి ప్రతీకలు
గాలినీ, వెలుగునీ, చల్లదనాన్నీ ఇచ్చే ఇండ్ల నిర్మాణం
గదబ తెగ ఆదివాసీల జీవనోత్సాహానికి నిదర్శనం
పర్యావరణహిత జీవనం ప్రకృతికి సత్కారం
అసంకల్పితంగానే ప్రపంచానికి ఇచ్చే సందేశం