Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎంవి.రెడ్డి
కొత్తగూడెం :
స్వతంత్ర భారత్ అమృత్ మహౌత్సవ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 3న జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం డిఆర్డీఏ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి. రెడ్డి తెలిపారు. 'స్వాతంత్ర స్ఫూర్తి' అనే అంశంపై కవి సమ్మేళనం ఉంటుందని తెలిపారు. రేపు కవితలను పంపించాలని చెప్పారు. ఎంపిక చేసిన ఉత్తమ కవులకు రూ.1,116లు పారితోషకం, శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకై 9000308988 సంప్రదించాలని కలెక్టర్ కోరారు.