Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
స్థానిక బార్ అసోసి యేషన్ హాల్లో ఎన్నికలు నిర్వహించారు. న్యాయ వాది రవి కుమార్ నాయక్ కోశాధికారిగా ఏక గ్రీవంగా ఎన్నికయా ్యరు. ఈ సందర్భంగా రవి కుమార్ నాయక్ మాట్లా డుతూ ఎంతో నమ్మకం ఉంచికోశాధికారిగా పదవి ఇవ్వటం సంతోషకరమన్నారు. అసోసియేషన్ అభ్యున్న తికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. సీనియర్ జూనియర్ న్యాయవాదుల అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.