Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
పెద్దమండవ, గంధసిరి మున్నేరు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 11 ఇసుక ట్రాక్టర్లను ఎస్ఐ తండ్రా నరేష్ గురువారం పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.