Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కోడ్ ప్రతులు దహనం
నవతెలంగాణ - ఖమ్మంరూరల్
కార్మికుల చట్టాలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని సీఐటీయూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాస్ అన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ప్రతులను శుక్రవారం బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్ లో తగులబెట్టారు.కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు దోనోజు లక్ష్మయ్య,సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడికొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.