Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
ఇల్లందులో సివిల్ సప్లై డీటీగా పనిచేస్తూ మణుగూరు బదిలీపై వెళ్తున్న టి.ముత్తయ్యను టేకులపల్లి డీలర్లు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊకే శేఖర్ రావు, జిల్లా అధికార ప్రతినిధులు శ్రీరాములు, జి.హేమచందర్, మండల అధ్యక్షులు సంతూలాల్, కాళ్య ణ్, బాలు, తదితరులు పాల్గొన్నారు.