Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్లూరు: స్థానిక ప్రతిభ డిగ్రీ కాలేజీ నందు పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్థానిక ప్రతిభ కాలేజీల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1995 -1997 విద్యా సంవత్సరం నందు కల్లూరు ప్రతిభ డిగ్రీ చదివిన విద్యార్థులు సమరు 25 సంవత్సరాల తరువాత ఒకే వేదికపైన కలుసుకుని గత అనుభవాలని గుర్తుకు తెచ్చుకుంటూ పూర్వ విద్యార్థుల కార్యక్రమం కొనసాగింది. అనాటి గురువులైన సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దారా సురేష్, కాటేపల్లి కిరణ్, కుమార్ సీత, రామారావు, జనార్ధన్, గౌస్ , వీరభద్రం పాల్గొన్నారు.